IND vs WI 1st T20 : IPL కుర్రాళ్ళ జోరు India Lead Series 1-0 |Ravi Bishnoi | Oneindia Telugu

2022-02-17 1,147

India vs West Indies 1st T20I: India beat West Indies by 6 wickets and take 1-0 series lead. Ravi Bishnoi got man of the match in his debut
#INDvsWI1stT20
#RaviBishnoi
#IndiabeatWestIndies
#SuryakumarYadav
#teamindia
#BCCI
#IPL2022
#Viratkohli



IPL కుర్రాళ్ళ జోరు అలాగే రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు సొంతగడ్డపై సమష్టిగా రాణించి వెస్టిండీస్‌తో జరిగిన T20 సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ రవి బిష్ణోయ్(2/17)సత్తా చాటి మాన్ అఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు